Category Archives : Telugu


BhashaIndia : Indic Bloggers Awards 2006

Another round of Indian Blogging Awards. this time from BhashaIndia(Microsoft). More info from their site http://bhashaindia.com/Contests/IBA/. Nominations are open now. The Indic Bloggers Awards was conceptualized with the aim of encouraging those people who till date have been not only expressing their opinions but also promoting the use of an Indian language on the Internet. […]


సంక్రాంతి శుభాకాంక్షలు 2

అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భాన మీ అందరికి నా చిన్న మనవి. మనమంతా కొద్దో గొప్పో ఈ పండుగల ఆనందాన్ని చవిచూసి వున్నాము. ముందు తరాల వారికి ఈ అవకాశం వుంటుందో లెదో తెలీదు. మనమంతా ఎంతో కొంత సంపాదిస్తున్నాము. అందరికి ఈ ఇంటర్నెట్ గురించి బాగా అవగాహన వుంది. వీలైనంత సమయం కేటాయించి వికీపీడియాకు మీ వంతు సహకారం అందించండి. (http://te.wikipedia.org) ఇందులో మీకు తెలిసిన విషయాలు, అనుభవాలు పొందుపరచండి. చంద్రశేఖర్ వల్లభనేని


సాహిత్యం – 2005

2005 సంవత్సరంలో సాహిత్య ప్రపంచంలో జరిగిన కొన్ని ముఖ్య ఘట్టాలు: జనవరి 3: కామిక్‌ పుస్తకాలలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన విల్‌ ఐస్‌నర్‌ (87) మరణం జనవరి 10: ప్రముఖ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు మృణాల్‌సేన్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు (2003) లభించింది. జనవరి 20: ప్రముఖ సినీ గీత రచయిత రసరాజుకు ప్రతిష్� ాత్మక ‘తిలక్‌’ అవార్డు లభించింది. జనవరి 30: ప్రముఖ రచయిత, తాత్వికు డు వడ్డెర చండీదాస్‌ కన్నుమూశారు. ఫిబ్రవరి 2: ఉత్తమ […]


ఆంగ్లంలో అన్నమయ్య

అచ్చతెలుగు భావుకతకు, ఆధ్యాత్మికతకు ఆనవాలైన అన్నమయ్య ఇప్పుడు అంతర్జాతీయ పా� కులకు కూడా అందుబాటులోకి వచ్చాడు. అన్నమయ్య సంకీర్తనల్లోని కొన్నిటికి వెల్చేరు నారాయణరావు, డేవిడ్‌ షుల్‌మన్‌ కలసి చేసిన అనువాదం ‘గాడ్‌ ఆన్‌ ద హిల్‌’ పేరుతో అక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ వారు ప్రచురించారు. ఇంతకాలం విదేశీపా� కులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ పుస్తకం ఇప్పుడు ఇండియన్‌ ఎడిషన్‌గా కూడా వెలువడుతున్నది. 2006 జనవరి 5వ తేదీన హైదరాబాద్‌లో ఓ యు పి, ఢిల్లీ, ఓపెన్‌ […]


Pravasi Bharatiya Divas 2006

Hyderabad is becoming the center of attraction for all international conferences now a days. It is now time for Pravasi Bharatiya Divas 2006 from 7th Jan to 9th Jan. Here is the tentative Schedule for the 4 days. Programme Schedule


కంప్యూటర్‌ కథ

* 1823లో చార్లెస్‌ బాబేజ్‌ ఆవిరి ద్వారా పనిచేసే క్యాలిక్యూలేటింగ్‌ యంత్రాన్ని రూపొందించాడు. ఆధునిక కంప్యూటర్‌కు దీనిని తొలిమెట్టుగా భావిస్తారు. * తొలిసారి బైనరీ అర్థమెటిక్‌ను ఉపయోగించినది కొనార్డ్‌ యూస్‌. ఈయన 1934లో బైనరీ అర్థమెటిక్‌ను ఉపయోగించి కొన్ని రకాల కంప్యూటర్లను రూపొందించాడు. * కంప్యూటర్‌ సైన్స్‌ పితామహుడిగా అలెన్‌ ట్యూరింగ్‌ను పిలుస్తారు. 1937లో ట్యూరింగ్‌- “On computable Numbers, with an application to the Entsheidungsproblem” అనే సిద్ధాంత వ్యాసాన్ని ప్రచురించారు. * కంప్యూటర్‌కు […]